AP Crime: శ్రీకాకుళం తీరంలో విషాదం.. పడవ బోల్తా.. ముగ్గురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు మృతి

3 fishermens drowned: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తా పడటంతో

AP Crime: శ్రీకాకుళం తీరంలో విషాదం.. పడవ బోల్తా.. ముగ్గురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు మృతి
Drowned
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Aug 14, 2021 | 8:16 AM

3 fishermens drowned: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తా పడటంతో ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరారు. ఈ విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని బందరువానిపేట తీరంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం ఏడుగురు మత్స్యకారులు బందరువానిపేట తీరంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.

ఈ ఘటనలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందారు. మృతిచెందిన వ్యక్తిని మిగిలిన మరో ముగ్గురు ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మిగిలిన ముగ్గురు మత్స్యకారుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గార మండలం బందరువానిపేట తీరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బందరువానిపేట తీరంలో మత్స్యకారులు.. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలలు ఉధృతి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Also Read:

TMC – BJP: ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. తేల్చి చెప్పిన దీదీ ప్రధాన అనుచరుడు.. ఇదో కొత్త రకం గేమ్..

Indian Oil: ఇకపై ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌నే కాదు విద్యుత్‌ను కూడా అమ్మనుంది.. చార్జింగ్‌ స్టేషన్ల రంగంలోకి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!