Andhra Pradesh: విజయనగరం జిల్లాలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు..
Andhra Pradesh: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడవాడలో యువతిపై పెట్రోల్ నిప్పటించాడు ఓయువకుడు.
Andhra Pradesh: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడవాడలో యువతిపై పెట్రోల్ నిప్పటించాడు ఓయువకుడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువతి అక్క, అక్క కుమారుడికి కూడా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. యువతిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, యువతి అక్క, అక్క కుమారుడినని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. వారిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నుమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read:
Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అందుకే ఆ స్పెషల్ షూట్ చేస్తున్నారా ?