Guntur News: సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన పేదలు.. వంట చేస్తుండగా నిప్పు ఎగిసిపడి.. Watch Video

Andhra Pradesh News: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అందుగుల కొత్త పాలెం ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు పూరిగుడిసెలు కాలి బూడిదయ్యాయి.

Guntur News: సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన పేదలు.. వంట చేస్తుండగా నిప్పు ఎగిసిపడి.. Watch Video
Fire Accident
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 30, 2021 | 11:43 AM

గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అందుగుల కొత్త పాలెం ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు పూరిగుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఓ పూరింట్లో వంట చేస్తుండగా నిప్పు ఎగిసిపడి గుడిసెకు అంటుకుంది. స్థానికులు మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తుండగానే.. క్షణాల్లో మంటలు వేగంగా వ్యాపించి పక్కనున్న పూరిళ్లకు కూడా అంటుకుంది. దీంతో నాలుగు గుడిసెలు పరశురామప్రీతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ అగ్ని ప్రమాదంలో పూరిగుడిసెల్లో జీవిస్తున్న పేదల జీవితాలను అందకారంలోకి నెట్టేసింది. తమ సర్వం బుగ్గిపాలు కావడంతో నాలుగు కుటుంబాలకు చెందిన బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Also Read..

Viral Video: అది చెయ్యా.. సుత్తా..? పిడికిలిలో గుడ్డు పగలకుండా ఇది ఎలా సాధ్యం స్వామి

రహస్యాల శోధనలో నాసా సరికొత్త ముందడుగు..అతి దగ్గరగా సూర్యుని ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్!

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే