AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Mishap: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన కారు.. ఇద్దరు స్పాడ్ డెడ్..

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద విజయవాడ-చత్తీస్‌ఘడ్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద..

Road Mishap: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన కారు.. ఇద్దరు స్పాడ్ డెడ్..
Shiva Prajapati
|

Updated on: Dec 16, 2020 | 8:52 AM

Share

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామం వద్ద విజయవాడ-చత్తీస్‌ఘడ్ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద ఇవాళ తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. క్షతగాత్రులను రక్షించి పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం యడవల్లి గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సాకు బొంగుపేలాల వ్యాపారం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. సొంతపనుల కోసమా..? పీసీసీ కోసమా..?

ఖైదీల‌ను వ‌ద‌ల‌ని కోవిడ్‌.. జైల్లో 112 మంది ఖైదీల‌కు క‌రోనా పాజిటివ్‌.. ఆందోళ‌న‌లో జైలు అధికారులు

Follow Us
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం..
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన
Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..
Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..
శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అష్ట ఐశ్వర్యాలు..
శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అష్ట ఐశ్వర్యాలు..
అప్పుడు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో..
అప్పుడు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో..
కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు..
కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు..
దూసుకొస్తున్న నిద్రపట్టని అదృష్టం.. గురు-శుక్ర యుతితో బంపర్ లక్
దూసుకొస్తున్న నిద్రపట్టని అదృష్టం.. గురు-శుక్ర యుతితో బంపర్ లక్