AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైల్స్ తో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం.. ఈ కాడల కూర తింటే, లేచి పరుగులు పెడతారు

మలబద్ధకం, పైల్స్ తో బాధపడేవారికి ఈ కాడల కూర సూపర్. ఇంకా వారంలో ఒకసారి తింటే జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి, పైల్స్ సమస్యను త్వరగా తగ్గేలా చేస్తాయి. ఇది మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి మనకి అధిక శక్తిని ఇస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Jun 05, 2026 | 9:25 AM

Share
ఉల్లికాడలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవరం లేదు ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా దీనిని తింటే మలబద్ధకం, పైల్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి, పైల్స్ సమస్యను త్వరగా తగ్గేలా చేస్తాయి. ఇంకా తింటే  రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడి మనకి అధిక శక్తిని ఇస్తుంది.

1 / 5
కావలసిన పదార్థాలు: మూడు కప్పుల ఉల్లికాడలను తరిమి పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలు, మూడు టమోటాలు, 50 గ్రాముల పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి పోపులోకి ఆవాలు, కొద్దిగా జీలకర్రను తీసుకోవాలి.

2 / 5
ఉల్లికాడలు తయారీ విధానం : ముందుగా పోపును సిద్ధం  చేసుకోవాలి. గ్యాస్ పొయ్యి వెలిగించి కూర చేసుకునే పాన్ పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి అది వేడి అయినా తర్వాత దానిలో,  ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన  పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోవాలి. ఆలాగే  నాలుగు కరివేపాకు ఆకులు తీసుకుని బాగా వేయించాలి.

3 / 5
 అయితే, ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించి దానిలో టమోటా ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి . కొద్దీ సేపటి తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న  ఉల్లికాడలను కూడా దీనిలో వేసి కనీసం 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.

4 / 5
చివర్లో కొత్తిమీరను వేసుకోవాలి : రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అయితే, వీటిని మెల్లి మెల్లిగా కలుపుకుంటూ మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. దించే ముందు చివర్లో అర కట్ట  కొత్తిమీరను కూడా వేసి కూరలో మంచిగా మిక్స్ అయ్యేలా దీనిని కలుపుకోవాలి. కాడలు ఉడికే వరకు స్టవ్ మీదే ఉడికించాలి.

5 / 5
Follow Us
అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని..

విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. ఏం చేసిందో తెలుసా..?

స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..

వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!

రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..

ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ

విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..

ఆషాఢ అమావాస్య.. పితృదేవతల ఆశీర్వాదం పొందే మహా పుణ్యదినం.. తర్పణం

ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్..

12 ఏళ్లుగా దక్కని విజయం.. సీక్రెట్ ప్లాన్‌తో ఆసీస్ బరిలోకి..