ఖైదీల‌ను వ‌ద‌ల‌ని కోవిడ్‌.. జైల్లో 112 మంది ఖైదీల‌కు క‌రోనా పాజిటివ్‌.. ఆందోళ‌న‌లో జైలు అధికారులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విబృంభిస్తోంది. ఈ వైర‌స్ జైల్లో ఉండే ఖైదీల‌కు సైతం సోకుతోంది. అలాంటి ఘ‌ట‌న ఇప్పుడు పాక్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ జైలులో 112 మంది...

ఖైదీల‌ను వ‌ద‌ల‌ని కోవిడ్‌.. జైల్లో 112 మంది ఖైదీల‌కు క‌రోనా పాజిటివ్‌.. ఆందోళ‌న‌లో జైలు అధికారులు
Follow us

|

Updated on: Dec 16, 2020 | 8:03 AM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విబృంభిస్తోంది. ఈ వైర‌స్ జైల్లో ఉండే ఖైదీల‌కు సైతం సోకుతోంది. అలాంటి ఘ‌ట‌న ఇప్పుడు పాక్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. పాకిస్థాన్‌లోని సింధ్ జైలులో 112 మంది ఖైదీల‌కు క‌రోనా సోకిన‌ట్లు జైలు అధికారులు గుర్తించారు. జైలులో మొద‌ట 31 మంది ఖైదీల‌కు సోక‌గా, కేవ‌లం ప‌ది రోజుల్లో ఆ సంఖ్య 112కు చేరింది. ప‌ది రోజుల్లో ఖైదీల కుటుంబ స‌భ్యుల ములాఖ‌త్ వ‌ల్ల‌నే సింధ్ జైలులోని ఖైదీల‌కు క‌రోనా సోకింద‌ని జైళ్ల శాఖ ఐజీ ఖాజి న‌జీర్ అహ్మ‌ద్ వెల్ల‌డించారు. క‌రోనా క‌ల‌క‌లంతో సింధ్ జైలుకు వ‌చ్చిన కొత్త ఖైదీల‌ను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

ఈ సింధ్ ప్రాంతంలోని 22 జైళ్ల‌ల్లో 18 వేల మంది ఖైదీలున్నారు. సింధ్ జైళ్ల సామ‌ర్థ్యం 13 వేలు కాగా, ఎక్కువ మంది ఖైదీలున్నార‌ని తెలుస్తోంది. క‌రాచీలోని మాలీర్ జిల్లా జైలులో 70 క‌రోనా కేసులు న‌మోదు కాగా, క‌రాచీ సెంట్ర‌ల్ జైలులో 33 మంది ఖైదీల‌కు క‌రోనా సోకింది. పాక్ దేశంలో మొత్తం 4,43,246 మందికి కోవిడ్ సోక‌గా, వారిలో 8,905 మంది మ‌ర‌ణించారు. ఈ సింధ్ జైల్లో కేవ‌లం ప‌ది రోజుల్లోనే 112 మందికి కోవిడ్ సోక‌డం అధికారుల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. జైల్లో, ప‌రిస‌ర ప్రాంతాల్లో శానిటైజ్ చేయిస్తున్నారు.

కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ బారిన ప‌డి 16,30,029 మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు. పాజిటివ్ కేసులు ఏడు కోట్లు దాటేశాయి. ఇక అమెరికాలో కోవిడ్ సెకండ్ వేవ్ ఆరంభ‌మ‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఇక రోజువారీగా ప‌రిశీలిస్తే కొత్త కేసుల్లో అమెరికా త‌ర్వాత ర‌ష్యా, భార‌త్‌, ట‌ర్కీ, బ్రెజిల్ ఉన్నాయి. మొత్తం మ‌ర‌ణాల్లో చూస్తే అమెరికా మొద‌టి స్థానంలో ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌రోనా మ‌ర‌ణాల్లో అమెరికా త‌ర్వాత బ్రెజిల్‌, భార‌త్‌, మెక్సికో, ఇటలీ ఉన్నాయి. రోజువారీ మ‌ర‌ణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. ఆ త‌ర్వాత మెక్సికో, ర‌ష్యా, ఇట‌లీ, భార‌త్ ఉన్నాయి.

Latest Articles
మూత్రంలో మంట వస్తుందా.. కారణాలు ఇవే అయి ఉండొచ్చు..
మూత్రంలో మంట వస్తుందా.. కారణాలు ఇవే అయి ఉండొచ్చు..
ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ విడుదల..
ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ విడుదల..
ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి..
ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి..
కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే..
ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే..
ఒడిస్సాలో తెలంగాణ మంత్రి ప్రచారం.. ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు
ఒడిస్సాలో తెలంగాణ మంత్రి ప్రచారం.. ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి