ఈ దేశాల్లో సీఈఓల వేతనం ఎంతంటే.?
TV9 Telugu
28 April 2024
మొదటిగా మన భారతదేశం సీఈఓ వేతనం ఎంతో తెలుసుకుందాం. మన దేశంలో సీఈఓకి ఏడాదికి ₹29,81,140 వారికి సాలరీ ఇస్తారు.
USAలో పని చేస్తున్న సీఈఓల జీతం విషయానికి వస్తే $162,624 అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే ₹13,553,768గా ఉంది.
యునైటెడ్ కింగ్డమ్ (UK) గురించి చెప్పాలంటే ఇక్కడ సీఈఓల £72,440గా ఉంది. మన రూపాయిలో చెప్పాలంటే ₹7,557,437.86
ఫ్రాన్స్ దేశంలో సీఈఓలకు €140,000 వేతనం ఇష్టం. దీన్ని మన భారతీయ రూపాయితో పోలిస్తే ₹988,085.69గా ఉంది.
స్విట్జర్లాండ్ కంపినీలలో పని చేస్తున్న సీఈఓలు 200,161 Fr. జీతం పొందుతారు. ఇది ఇండియన్ కరెన్సీలో ₹18,294,279.99.
ఆస్ట్రేలియాలో సీఈఓల సాలరీ గురించి చెప్పాలంటే $162,624గా ఉంది. ఇది ₹8,859,747.48 భారతీయ కరెన్సీతో సమానం.
టెక్నాలజీలో ఎప్పుడు కొన్నేళ్ల ముందుండే జపాన్ లో ¥25,000,000 జీతం సీఈఓలు పొందుతున్నారు. ఇది మన కరెన్సీలో ₹13,299,096.42 రూపాయిలు.
కెనడాలో సీఈఓలో వేతనం విషయానికి వస్తే $147,310గా ఉంది. అయితే ఇది భారతీయ డబ్బులో ₹8,990,985.69తో సమానం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి