khammam Heatwave: ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లా మొత్తం 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
ఖమ్మం జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లా మొత్తం 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండతీవ్రతకు వడ గాడ్పులు కూడా తోడయ్యాయి. కోల్ బెల్ట్ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంఎండలకు బయటకు రావాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు పెట్రోల్ బంక్‌లో ప్రత్యేకంగా కూలర్స్ ఏర్పాటు చేశారు. వడగాల్పుల నుంచి వాహనదారులకు ఈ కూలర్స్ కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.
వైరల్ వీడియోలు
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

