భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
TV9 Telugu
21 April 2024
అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్‌లైన్ గేమ్ కారణంగా తాజాగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన భారత విద్యార్థి ఆత్మహత్యకు కారణం ఏంటని ఇవెస్టిగేషన్ చేసారు అధికారులు.
విద్యార్థి ఆత్మహత్యకు ‘బ్లూవేల్ ఛాలెంజ్ అన్‌లైన్ గేమ్ కారణమని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
చనిపోవడానికి ముందు ఆ విద్యార్థి రెండు నిమిషాల పాటు ఊపిరి బిగపట్టినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది.
రష్యాలో మొదలైన ఈ ఆన్‌లైన్ గేమ్ సరదాగా మొదలైనా చివరకు అది ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది.
బ్లూవేల్ గేమ్‌ను పలు దేశాలు బ్యాన్ చేశాయి. గేమ్‌లో సుమారు 50 రోజుల పాటు ఒక క్యూరేటర్ ఆటగాళ్లకు పలు ప్రమాదకర టాస్క్‌లను ఇస్తుంటాడు.
క్రికెట్.. ఈ ఆట తెలియని వారుండరు. సెలవుల్లోనైతే ఖాళీ స్థలం ఎక్కడుంటే అక్కడ మూడు కర్రలు, లేదా బండరాళ్లు పాతి, బ్యాట్, బాల్‌తో ఆడేస్తుంటారు.
ఆ తర్వాత ఆ టాస్క్‌ల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. బ్లూ వేల్ ఛాలెంజ్ అనే ఆన్లైన్ గేమ్ కి దూరంగా ఉండటం చాల మంచిది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి