విమానం కొనాలంటే ధర ఎంతో తెలుసా..?
TV9 Telugu
25 April 2024
స్విట్జర్లాండ్ దేశంలో నివసించడానికి సిద్దమైనవారి కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది.
స్విట్జర్లాండ్‌లోని ఆల్వినెన్ అనే గ్రామంలో నివసించడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు మాత్రమే డబ్బు పొందుతారు.
నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఉంటే వారందరికి స్విట్జర్లాండ్ దేశ ప్రభుత్వం కొంత డబ్బులు చెల్లిస్తుంది.
నలుగురు సభ్యులు పెద్దలు ఉంటే ఒక్కో సభ్యునికి దాదాపు రూ.22 లక్షలు ఇస్తారు. పిల్లలకు ప్రభుత్వం రూ.8 లక్షలు ఇస్తోంది.
అక్కడి ప్రభుత్వం ఆ గ్రామంలో నివసిస్తున్న దంపతులకు వసతి కోసం కుటుంబానికి మొత్తం 40 లక్షల రూపాయలు ఇస్తోంది.
డబ్బు తీసుకున్న తర్వాత ప్రజలు 10 ఏళ్లపాటు స్విట్జర్లాండ్ ఆల్వినెన్ గ్రామంలో కచ్చితంగా ఉండాల్సి ఉంటుంది.
ఎవరైనా 10 ఏళ్లలోపు గ్రామాన్ని విడిచిపెట్టినట్లయితే, అప్పుడు కుటుంబం తీసుకున్న సొమ్ము మొత్తం తిరిగి ఇవ్వాలి.
స్విట్జర్లాండ్‌లోని ఆల్వినెన్ గ్రామంలో నివసించడానికి మీకు చెల్లుబాటు అయ్యే వీసా, పాస్‌పోర్ట్ ఉండాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి