AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి బంపర్ లక్.. దూసుకొస్తున్న నిద్రపట్టని అదృష్టం.. గురు-శుక్ర యుతితో ఇక ఎవ్వరూ ఆపలేరు

ఈ గ్రహం మనిషి జీవితంలో మంచిగా ఉంటే అందరూ కూడా అనుకున్న వాటికి చేరుకొని లాభ పడతారు ఇంకా వచ్చే నెలలో ఈ గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ ప్రభావం రెండు రాశుల వారిపైన పడుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 05, 2026 | 8:37 AM

Share
ఈ గ్రహం మనిషి జీవితంలో మంచిగా ఉంటే అందరూ కూడా అనుకున్న వాటికి చేరుకొని లాభ పడతారు ఇంకా వచ్చే నెలలో ఈ గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ ప్రభావం రెండు రాశుల వారిపైన పడుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ గ్రహం మనిషి జీవితంలో మంచిగా ఉంటే అందరూ కూడా అనుకున్న వాటికి చేరుకొని లాభ పడతారు ఇంకా వచ్చే నెలలో ఈ గురుగ్రహం పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ ప్రభావం రెండు రాశుల వారిపైన పడుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

ఈ నెల 9 నుంచి వచ్చే నెల 4 వరకు శుక్ర, గురువులు కర్కాటక రాశిలోకి సంచరించడం వలన కొందరికి అదృష్టం పట్టబోతోంది. ఇంకా ఈ  రెండు శుభ గ్రహాలు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన ఈ  రాశుల వారికీ అన్నిరకాలుగా కలిసి రానుంది మరి లేట్ చేయకుండా ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ఇంకా చెప్పాలంటే మూడు వారాల పాటు వీరికి తిరుగు లేదు.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంకా వీరికి అనుకోకుండా కుప్పలు తెప్పలుగా డబ్బు వచ్చి పడుతుంది.  వైవాహిక జీవితంలో  కొత్త మార్పులు వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం.  మామిడి తోటల మీద అధిక లాభాలు వస్తాయి.  ఈ సమయంలో కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెడతారు ఇంకా వీరికి అధిక లాభాలు వస్తాయి.  కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ ఇది చాలా మంచి సమయం. ఎలాంటి  ఇబ్బందులు కలిగినా కూడా వెనక్కి తిరిగి చూడరు.

3 / 5
తుల రాశి:  తుల రాశి వారి జీవితంలో ఇక అన్ని అద్భుతాలే ఇంకా వారి కష్టాలు కూడా మొత్తం పోతాయి.  కొత్త ఉద్యోగం రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు ఇంకా పని చేసే కూడా  వీరికి గుర్తింపు ఉంటుంది గౌరవం కూడా పెరుగుతుంది.  వీరికి ఎంత మంది అడ్డుగా వచ్చినా కూడా అందరి కన్నా కూడా పెద్ద విజయాన్ని సాధిస్తారు. మీకు గౌరవం లేని చోటుకు మీరు వెళ్ళకండి. కొద్దీ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది . అప్పుడు వీరి జీవితం కూడా మారుతుంది. అప్పులు మొత్తం తీర్చేస్తారు.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!