సద్గురు చిట్కాలు.. పిల్లల గురించి అద్భుతమైన మాటలు
samatha
20 November 2026
Pic credit - Pinterest
సద్గురు జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆయన పిల్లల ప
ెంపకం గురించి తెలిపారు.
సద్గురు
తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించాలన్నారు. అవి ఏవి అంటే?
తల్లిదండ్రులు పెంపకం
చాలా మంది పిల్లలను ఆస్తిలా చూస్తుంటారు. కానీ వారు నీద్వారా వచ్చిన స్వతంత్ర జీవులు వారిని కంట్రోల్ చేయకు ప్రేమతో పెంచా
లని చెబుతున్నాడు సద్గురు.
స్వతంత్ర జీవులు
అలాగే పెరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచడం మాత్రమే కాదు, పిల్లలతో పాటు నువ్వు కూడా ఎదగడం అని తెలియజేస్తున్నాడు.
పిల్లలతో ఎదగడం
పిల్లల్ని నీ ఇష్టం వచ్చినట్టు మలచాలని చూడకు, వాళ్ళలో ఉన్న సహజ స్వభావాన్ని పోషించు అప్పుడే వారు గొప్పగా ఎదుగ
ుతారు.
సహజ స్వభావాన్ని పోషించడం
పిల్లలకు చెప్పడం కాదు.. చెప్పడం కంటే చేసి చూపించడమే బెస్ట్ టీచింగ్. పిల్లలు మాటలు వినరు, నిన్ను చూసి నేర్చుకుంటారు
.
ప్రవర్తన
నీ భయాలను, నమ్మకాలను పిల్లల మీద రుద్దకు. నీ బాల్య గాయాలను వాళ్లకి అందించకు. వారు బలహీనులు అవుతారు.
భయాలు
పర్ ఫెక్ట్ సిస్టమ్ కంటే సంతోషమైన ఇల్లు ముఖ్యం. ఆనందం ఉన్న ఇంట్లోనే పిల్లలు కాన్ఫిడెంట్ గా ఎదుగుతార
ు. ఆనందంగా ఉంటారు
సంతోషమైన ఇల్లు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!