తెలుగులో ఒకే ఒక్క సినిమాతో మెరిసింది.. ఇప్పుడు తమిళ్ లో బిజీ

04 June 2026

Pic credit - Instagram

Rajeev 

 విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత పెద్దగా విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో త్రిష చిన్ననాటి పాత్ర చేసిన నటి గుర్తుందా.?

ఆ చిన్నదాని పేరు గౌరీ కిషన్. 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ ఈ చిన్నదే నటించింది.

గౌరి ప్రస్తుతం హీరోయిన్‏గా మూవీస్ చేస్తుంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

తెలుగులోనూ ఓ సినిమా చేసింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేసింది.

శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాలో చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు.

కానీ ఈ అమ్మడు అంతగా సినిమాలు చేయడం లేదు. శ్రీదేవి శోభన్ బాబు సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు.