AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Vaccination Link: వ్యాక్సినేష‌న్ పేరుతో న‌కిలీ లింక్‌లు.. క్లిక్ చేశారో అంతే సంగ‌తులు..

Fake Vaccination Link: దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయాలంటే మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా సోకినా దాని ప్ర‌భావం అంత‌గా...

Fake Vaccination Link: వ్యాక్సినేష‌న్ పేరుతో న‌కిలీ లింక్‌లు.. క్లిక్ చేశారో అంతే సంగ‌తులు..
Fake Vaccination Link
Narender Vaitla
| Edited By: |

Updated on: May 11, 2021 | 11:50 AM

Share

Fake Vaccination Link: దేశాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేయాలంటే మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా సోకినా దాని ప్ర‌భావం అంత‌గా, ఉండ‌ద‌ని ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని ఇప్ప‌టికే ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. దీంతో ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై అవ‌గాహ‌న పెరుగుతోంది. ఇప్ప‌టికే 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తుండ‌గా.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి మే 1 నుంచి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవాల‌నుకునే వారు క‌చ్చితంగా ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకుంటేనే వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు ఉన్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో వ్యాక్సిన్ కోసం కోవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకుంటున్నారు. అయితే ఎలాంటి ప‌రిస్థితుల‌ను అయినా స‌రే త‌మ‌కు అనుగుణంగా మార్చుకునే సైబ‌ర్ నేర‌గాళ్లు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా త‌మ అక్ర‌మాల‌కు వార‌ధిగా ఉప‌యోగించుకుంటున్నారు. తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఓ న‌కిలీ వ్యాక్సినేష‌న్ లింక్ వైర‌ల్ అవుతోంది. ఎస్ఎమ్ఎస్ రూపంలో వ‌స్తోన్న ఈ ఫేక్ సందేశంలో ఓ లింక్ ఉంది. ఒక‌వేళ పొర‌పాటున ఆ లింక్‌ను క్లిక్ చేశారో వెంట‌నే.. మీ ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ యాప్‌తో మీ స్మార్ట్ ఫోన్‌లోని డేటా మొత్తం సైబ‌ర్ నేర‌గాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాబ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల్లో ఇలాంటి లింక్‌ల‌ను క్లిక్ చేయ‌కూడ‌ద‌ని.. వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ కోసం కోవిన్ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉప‌యోగించాల‌ని సూచిస్తున్నారు.

న‌కిలీ వ్యాక్సినేష‌న్ లింక్ ఇదే..

Also Read: Vaccine Patent: కోవిడ్ టీకా పేటెంటు ఎత్తివేతకు అమెరికా మద్దతు.. కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా వాణిజ్య ప్రతినిధి

Tablet Vaccine: ఇక కరోనా టీకా ఇంజక్షన్ మర్చిపోండి..మాత్రలు..నాజల్ డ్రాప్స్ తో కోవిడ్ ను గెలిచేందుకు కంపెనీలు సిద్ధం!

Mysterious Deaths: ఆ ఊరిలో 28 మంది అనుమానాస్పదస్థితిలో మృతి.. గ్రామాన్ని దిగ్భంధం చేసిన అధికారులు.. కారణాలపై ఆరా!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!