Hi-tech copying: పోలీసు నియామక పరీక్షల్లో హైటెక్​ కాపీయింగ్.. మాస్క్‌ల్లో ఇంత సెటప్పా.. మైండ్ బ్లాక్

బిహార్​ కానిస్టేబుల్​ నియామక పరీక్షలో హైటెక్​ కాపీయింగ్​కు యత్నించారు ముగ్గురు అభ్యర్థులు. భభువాలోని ఎగ్జామ్ సెంటర్‌లో వారు N95 ఫేస్ మాస్కుల్లో బ్లూటూత్​ పరికరాలను తీసుకొచ్చారు.

Hi-tech copying: పోలీసు నియామక పరీక్షల్లో హైటెక్​ కాపీయింగ్.. మాస్క్‌ల్లో ఇంత సెటప్పా.. మైండ్ బ్లాక్
Hitech Cheating
Follow us

|

Updated on: Mar 22, 2021 | 6:14 PM

బిహార్​ కానిస్టేబుల్​ నియామక పరీక్షలో హైటెక్​ కాపీయింగ్​కు యత్నించారు ముగ్గురు అభ్యర్థులు. భభువాలోని ఎగ్జామ్ సెంటర్‌లో వారు N95 ఫేస్ మాస్కుల్లో బ్లూటూత్​ పరికరాలను తీసుకొచ్చారు. వారికి బయట 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు సహకారం అందించారు. మొబైల్ సిమ్ కార్డులు, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎన్ 95 ఫేస్ మాస్క్ లోపల కుట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు.  ఫ్లైయింగ్ స్క్వాడ్​ ఆకస్మిక తనిఖీల్లో వీరి మోసం బయటపడింది. దీంతో వారిపై కేసు నమోదైంది. మార్చి 21 ఆదివారం సిఎస్‌బిసి బీహార్ పోలీసు పరీక్షలు జరిగాయి.భారత శిక్షాస్మృతి, ఐటి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపినట్లు పోలీసులు తెలిపారు.మరో కేంద్రంలో చొక్కాలో జవాబుపత్రాలను తీసుకొచ్చిన అభ్యర్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఒకరు తప్పించుకున్నారు. పోలీసు నియామక పరీక్షల్లో అభ్యర్థులు ఈ తరహా మోసాలకు పాల్పడటం కలకలం రేపింది.

ఈ మధ్య ఇటువంటి హైటెక్ క్రైమ్స్ ఎక్కువయిపోయాయి. ఇలాంటి వాళ్ల వల్ల న్యాయంగా చదువుకునే వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఏది ఏమైనా పరీక్షల నిర్వహణ విషయంలో కాస్త టెక్నాలజీ వినియోగించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. కేటుగాళ్లే ఈ రేంజ్‌లో టెక్నాలజీని మిస్ యూజ్ చేస్తుంటే సంబంధిత అధికారులు ఇంకెంత అలెర్ట్‌గా ఉండాలన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read: 74-year-old Canadian Grandma: ఆమె వయస్సు 74 సంవత్సరాలు.. ఈ విషయం చెబితే ఎవరైనా నమ్మగలరా…?

National Film Awards 2020 Winners List: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’..ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!