National Film Awards 2020 Winners List: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’..ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’

67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది.  జెర్సీ చిత్రం సత్తా చాటింది.  చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కింది.

National Film Awards 2020 Winners List: ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ'..ఉత్తమ వినోదాత్మక చిత్రంగా 'మహర్షి'
Best Movies In Telugu
Follow us

|

Updated on: Mar 22, 2021 | 5:19 PM

National Film Awards 2020 Winners List: 67వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది.  జెర్సీ చిత్రం సత్తా చాటింది.  చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన మహర్షి నిలిచింది. ఇదే సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును రాజు సుందరం గెలుచుకున్నారు. ఉత్తమ తమిళ చిత్రంగా ‘అసుర’న్ నిలిచింది. నాన్ ఫీచర్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ‘యాన్ ఇంజనీర్‌డ్ డ్రీమ్’ సత్తా చాటింది. సినిమాలకు అత్యంత అనువైన రాష్ట్రంగా సిక్కిం నిలిస్తే ఉత్తమ సినీ విమర్శకులుగా సోహినీ ఛటోపాధ్యాయ అవార్డు దక్కించుకున్నారు.

సత్తా చాటిన జెర్సీ, మహర్షి

* ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ

* ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)

* ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి

* ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)

* ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)

67వ జాతీయ చలన చిత్ర అవార్డులు

* ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌(భోంస్లే)

* ఉత్తమ నటి: కంగనా రనౌత్‌(మణికర్ణిక/పంగా)

* ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌

* ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

* ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

* ఉత్తమ చిత్రం(హిందీ): చిచ్చోరే

* ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ

* ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌

* ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం(మహర్షి)

* ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ అరబ్‌(మలయాళం)

* ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో

* ఉత్తమ మేకప్‌: హెలెన్‌

* ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ)

* ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే