AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saranga Dariya Song: యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ‘సారంగదరియా’.. 100 మిలియన్స్ వైపు హైబ్రిడ్ పిల్ల సాంగ్…

Love Story Movie Song Saranga Dariya:  అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న అందమైన ప్రేమ కావ్యం 'లవ్ స్టోరీ'.

Saranga Dariya Song: యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న 'సారంగదరియా'.. 100 మిలియన్స్ వైపు హైబ్రిడ్ పిల్ల సాంగ్...
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2021 | 4:44 PM

Share

Love Story Movie Song Saranga dariya:  అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న అందమైన ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరీ’. ఇందులో చైతన్యకు జోడీగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈమూవీ విడుదలకు ముందే సెన్సెషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఒక్కో పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ టైంలోనే ‘సారంగదరియా’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే.  తాజాగా ఈ సాంగ్ మరో రికార్డు సృష్టించింది. విడుదలైన తక్కువ కాలంలోనే యూట్యూబ్‏లో 75 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

అక్కినేని సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సారంగదరియా సాంగ్ ఇప్పటి వరకు 75 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రచించగా.. మంగ్లీ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ అందమైన ప్రేమ కథ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రిలీజ్ అయిన 14 రోజుల్లోనే యూట్యూబ్‏లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఇంత తక్కువ కాలంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మొదటి తెలుగు పాటగా సారంగదరియా నిలిచింది. ఈ సాంగ్ కంటే ముందు తమిళ స్టార్ హీరో ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘రౌడీ బేబి’ సాంగ్ కేవలం 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది.

Also Read:

Nagababu: ‘సముద్రం’ సినిమాలో అందుకే నటించలేదు.. కానీ.. మెగా బ్రదర్ ఓపెన్ కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

Follow Us
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలివే
ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలివే