Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagababu: ‘సముద్రం’ సినిమాలో అందుకే నటించలేదు.. కానీ.. మెగా బ్రదర్ ఓపెన్ కామెంట్స్..

మెగా బ్రదర్ నాగాబాబు.. ఎవరికైన ముక్కు సూటిగా సమాదానాలు చేప్పే మనిషి.. ఆయన మాటల్లో హాస్యంతోపాటు.. కాస్త వెటకారం కూడా ఉంటుంది.

Nagababu: 'సముద్రం' సినిమాలో అందుకే నటించలేదు.. కానీ.. మెగా బ్రదర్ ఓపెన్ కామెంట్స్..
Nagababu
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2021 | 2:54 PM

మెగా బ్రదర్ నాగబాబు.. ఎవరికైన ముక్కు సూటిగా సమాదానాలు చేప్పే మనిషి.. ఆయన మాటల్లో హాస్యంతోపాటు.. కాస్త వెటకారం కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే.. నాగబాబు.. సినిమాల్లో కంటే టీవీ షోస్ ద్వారా ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‏గా ఉంటూ… తన పర్సనల్ విషయాలతోపాటు.. ఫ్యామిలీ విషయాలను కూడా పంచుకుంటుంటారు. అలాగే కొన్నిసార్లు ఆయన పెట్టే పోస్టులు వివాదాలకు దారి తీసిన సందర్బాలు ఉన్నాయి. అలాగే ఆయన చేసే కామెంట్స్ కొన్ని సార్లు ఇతరులకు ఆగ్రహం తెప్పించేవిగా ఉంటాయి. గతంలో నాగబాబు కామెంట్స్ పై మీమ్స్ కూడా వచ్చాయి.

తాజాగా మీమర్స్ గురించి నాగబాబు ముచ్చటించారు. వారికి సరైన గుర్తింపు రావడంలేదని.. వారి విలువను చాలా మంది గుర్తించలేకపోతున్నారంటూ.. చెప్పుకోచ్చాడు. ఇండస్ట్రీలో వీరిని ఎవరు ఎక్కువగా గుర్తించరని.. కానీ చాలా మంది మీమ్స్ చేయడమనేది ఆర్థికంగా సహయపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఓ మీమర్ అడిగిన ప్రశ్నకు నాగబాబు తనదైన శైలిలో స్పందించారు. మీరు ఎప్పుడైనా ఏదైనా పాత్రను రిజెక్ట్ చేసి బాధపడ్డారా ? అని అడిగాడు.. వెంటనే.. నాగబాబు.. నాకు ఒక పాత్రను రిజెక్ట్ చేసేంత సీన్ లేదు..నా వరకు వచ్చినవి నేను చేస్తా.. కానీ.. ఓసారి మాత్రం నావరకు వచ్చిన రోల్ నేను చేయలేకపోయాను. అదే సముద్రం సినిమాలో శ్రీహారి పాత్ర. దాని కోసం డైరెక్టర్ కృష్ణవంశీ గారు నన్ను అడిగారు. కానీ అప్పుడు నేను ఫారిన్‏లో ఉండి చేయలేకపోయాను. అప్పుడు నాకు రావాల్సినంత గుర్తింపు రాలేదన్నారు అంటూ చెప్పుకోచ్చాడు మెగా బ్రదర్. ఇక నాగబాబుకు ఇన్‏స్టాగ్రామ్‏లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్నారు.

Also Read:

Vijay Sethupathi : బుల్లితెరపై సందడి చేయనున్న మక్కల్ సెల్వన్.. త్వరలోనే టీవీషోతో రానున్న విజయ్ సేతుపతి..

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ను ముద్దడిగిన అభిమాని.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన బ్యూటీ

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు