AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్డేట్: దేశంలో 21,393 పాజిటివ్ కేసులు, 681 మృతులు..

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 21393 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది.

కరోనా అప్డేట్: దేశంలో 21,393 పాజిటివ్ కేసులు, 681 మృతులు..
Ravi Kiran
|

Updated on: Apr 23, 2020 | 9:27 AM

Share

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 21393 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 16,454 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 4258 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 681కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఏపీ-813, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 18, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 35, బీహార్ – 143, ఛండీగర్-27, ఛత్తీస్‌ఘడ్‌-36, ఢిల్లీ-2248, గోవా-7, గుజరాత్-2407, హర్యానా-262, హిమాచల్‌ప్రదేశ్-40, జమ్ముకశ్మీర్-407, జార్ఖండ్ – 49, కర్ణాటక- 427, కేరళ-438, లడాక్-18, మధ్యప్రదేశ్‌-1592, మహారాష్ట్ర-5652, మణిపూర్‌-2, మిజోరం- 1, మేఘాలయా- 12, నాగాలాండ్- 0, ఒడిశా – 83, పుదుచ్చేరి -7, పంజాబ్-251, రాజస్థాన్-1890, తమిళనాడు-1629, తెలంగాణ-945, త్రిపుర – 2, ఉత్తరాఖండ్ – 46, యూపీ-1449, పశ్చిమ బెంగాల్-456 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(269)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(103), మధ్యప్రదేశ్(80), ఢిల్లీ(48), రాజస్తాన్‌(27) రాష్ట్రాలు ఉన్నాయి.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..

Breaking: ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై దాడి..

Follow Us
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని
Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని