ఆర్మీ క్యాంటీన్‌ స్టోర్‌లలో వస్తువులు సగం ధరకే ఎందుకు లభిస్తాయి?

May 31, 2026

Subhash

దేశాన్ని రక్షించడానికి మోహరించిన మన సైనికులు, అన్ని పరిస్థితులలోనూ సరిహద్దు వద్ద కాపలా కాస్తుంటారు. సైనికులకు, వారి కుటుంబాల కోసం అనేక ప్రత్యేక పథకాలను నడుపుతుంది.

సైనికుల కోసం

వాటిలో ఒకటి ఆర్మీ క్యాంటీన్, లేదా క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD). మార్కెట్ కంటే ఇక్కడ వస్తువులు చాలా తక్కువ ధరలకు అమ్ముతారని తరచుగా చెబుతుంటారు.

ఆర్మీ క్యాంటీన్

నిత్యవసర గృహోపకరణాల నుండి ఎలక్ట్రానిక్స్, బైక్‌లు, కార్ల వరకు మీరు వాటిని గణనీయంగా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. 

తక్కువ ధరలకే

అయితే ఇక్కడ ఎందుకింత తక్కువ ధరల్లో లభిస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా..? ఆర్మీలో వస్తువులు సగం ధరకే ఎలా లభిస్తాయి? ఆర్మీ క్యాంటీన్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.

సగం ధరకే

ఆర్మీ క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్స్అని పిలుస్తారు. ఈ సదుపాయం భారత సైనికులు, వారి కుటుంబాల కోసం రూపొందించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకు లభిస్తాయి.

ఆర్మీ క్యాంటీన్ అంటే ఏమిటి?

ఇక్కడ అన్ని కిరాణా సామాగ్రి, వంటగది ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, బైక్‌లు, కార్లను అందిస్తాయి. కొన్ని ప్రాంతాలలో మద్యం, అనేక విదేశీ బ్రాండెడ్ ఉత్పత్తులను కూడా అందిస్తాయి.

ఏయే వస్తువులు లభిస్తాయి?

ఆర్మీ క్యాంటీన్లలో వస్తువులు చౌకగా ఉండటానికి అతిపెద్ద కారణం పన్ను మినహాయింపు. అనేక వస్తువులపై తక్కువ పన్ను ఉంటుంది. అందుకే తక్కువ ధరల్లో లభిస్తాయి.

తక్కువ ధర ఎందుకు?

ఆర్మీ క్యాంటీన్ నుండి అనేవి అందరి కోసం కాదు. అది కేవలం సైనిక సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబాల కోసం మాత్రమే. 

అందరి కోసం కాదు