Vizag Steel Recruitment: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

Vizag Steel Recruitment: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వైజాగ్‌ స్టీల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

Vizag Steel Recruitment: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 27, 2022 | 10:23 AM

Vizag Steel Recruitment: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వైజాగ్‌ స్టీల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 05 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో మైన్ ఫోర్‌మెన్ (01), మైనింగ్ మేట్ (04) ఖాళీలు ఉన్నాయి.

* మైన్ ఫోర్‌మెన్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు మైనింగ్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా మైన్‌ ఫోర్‌మెన్‌ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం త‌ప్ప‌నిస‌రి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 01-01-2022 నాటికి 35 ఏళ్లు మించ‌కూడదు.

* మైనింగ్ మేట్ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణత. మైనింగ్‌ మేట్‌ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 01-01-2022 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 26-01-2022న ప్రారంభం కాగా, 09-02-2022తో ముగియ నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Pink Unicorn: రహదారిపై మంచుని శుభ్రం చేస్తోన్న ఒంటి కొమ్ము గుర్రం.. నెట్టింట్లో వీడియో వైరల్..

Corona In India: దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఓమిక్రాన్.. రోజుకింత ముదురుతున్న కరోనా..(వీడియో)

During Corona: కరోనా సమయంలో పిల్లలతో ప్రయాణమా..! ఈ విషయాలలో జాగ్రత్త.. మరిన్ని వివరాలు ఈ వీడియోలో

ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ??
ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ??
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..