During Corona: కరోనా సమయంలో పిల్లలతో ప్రయాణమా..! ఈ విషయాలలో జాగ్రత్త.. మరిన్ని వివరాలు ఈ వీడియోలో

During Corona: కరోనా సమయంలో పిల్లలతో ప్రయాణమా..! ఈ విషయాలలో జాగ్రత్త.. మరిన్ని వివరాలు ఈ వీడియోలో

Anil kumar poka

|

Updated on: Jan 27, 2022 | 8:26 AM

Travel With Children: కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ మొదలైంది.


Travel With Children: కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ మొదలైంది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలంటే టెన్షన్‌ తప్పదు.ఈ సమయంలో మీరు పిల్లలతో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లయితే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.