AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushrooms Music video: పుట్టగొడుగుల నుంచి మ్యూజిక్.. ఎప్పుడైనా విన్నారా..? అది ఎలా ఉందో వినండి..(వీడియో)

Mushrooms Music video: పుట్టగొడుగుల నుంచి మ్యూజిక్.. ఎప్పుడైనా విన్నారా..? అది ఎలా ఉందో వినండి..(వీడియో)

Anil kumar poka
|

Updated on: Feb 19, 2022 | 12:59 PM

Share

సృష్టిలోని వింతమొక్కల్లో ఒకటి పుట్టగొడుగు. వీటిని ఇంగ్లీషులో మష్రూమ్స్ అంటారు. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో పెరుగుతాయి. అందువలన వీటిని పుట్ట గొడుగులు అంటారు. ఈ పుట్ట గొడుగుల్లో అనేక రకాలు ఉన్నాయి.

Published on: Jan 27, 2022 08:41 AM