TSPSC Group 4 application last date: 2.48 లక్షలు దాటిన తెలంగాణ గ్రూప్ 4 దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్-4కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మొత్తం 8,039 పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి..

TSPSC Group 4 applications
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్-4కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మొత్తం 8,039 పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ మొదలై నేటికి 12 రోజులైంది. వారం రోజులుగా రోజుకి సగటున 30 వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల 48 వేలకు పైగా దరఖాస్తు అందినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ నెల 30వ తేదీవ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. దీంతో పోటీ పడేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి

Shocking Video: దారుణం.. రోడ్డుపై నిద్రిస్తున్న శునకాన్ని కారుతో తొక్కించి చంపాడు!

Dog Bites: ‘కుక్క కాటుల్లో తెలంగాణకు ఏడో స్థానం.. దాదాపు మూడు రెట్లు పెరిగిన సమస్య’

Rahul Gandhi t-shirt: ‘అందుకే టీ షర్ట్ ధరిస్తున్నాను.. ఆ రోజున తెలుస్తుంది నాకు కూడా చలిపుడుతుందని’

Avatar 2 Collections: ఆశ్చర్యపరుస్తోన్న అవతార్ 2 కలెక్షన్స్.. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.