Sankranti Holidays 2023: రేపటి నుంచే సంక్రాంతి సెలవులు.. ఈ సారి సెలవుల్లో ఒక రోజు పెంపు..

జ‌న‌వ‌రి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ శేషగిరిబాబు వెల్లడించారు. సెలవుల అనంతరం..

Sankranti Holidays 2023: రేపటి నుంచే సంక్రాంతి సెలవులు.. ఈ సారి సెలవుల్లో ఒక రోజు పెంపు..
Sankranti Holidays 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 10, 2023 | 1:24 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు జ‌న‌వ‌రి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు సెక్రటరీ శేషగిరిబాబు వెల్లడించారు. సెలవుల అనంతరం జనవరి 18 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలకు జనవరి 12 నుంచి 18 వరకు ఇస్తున్నట్లు ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ నరసింహారావు తెలిపారు. ఒక రోజు సెలవు ఎక్కువగా ఇచ్చినందున ఫిబ్రవరి 11న వచ్చే రెండో శనివారం తరగతులు నిర్వహించాలని ఆయన సూచించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జనవరి 14, 15, 16 తేదీల్లో జూనియర్‌ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. జనవరి 17 నుంచి యథాతథంగా కాలేజీలు ప్రారంభమవుతాయి. ఐతే సెలవు రోజుల్లో క్లాసులు నిర్వహిస్తే.. అటువంటి ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!