TS Model School Admissions 2023: ఆరో తరగతిలో ప్రవేశాలకు తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల.. 

తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు సోమవారం (జనవరి 9) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ రోజు..

TS Model School Admissions 2023: ఆరో తరగతిలో ప్రవేశాలకు తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల.. 
Telangana Model School Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 10, 2023 | 1:47 PM

తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు సోమవారం (జనవరి 9) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆరో తరగతితోపాటు ఆయా మోడల్‌ స్కూళ్లలో 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు కూడా జ‌న‌వ‌రి 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని మోడల్‌ స్కూల్స్‌ అడిషనల్‌ సెక్రటరీ ఉషారాణి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆసక్త కలిగిన విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌ టెస్ట్‌ మోడల్‌ స్కూల్‌ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్‌ 16న (ఆదివారం) నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. ప్రవేశ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలు మోడల్‌ స్కూల్‌ అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!