TS Eamcet 2023: తెలంగాణ ఎంసెట్‌-2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ ఎంసెట్-2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (మార్చి 3) ప్రారంభమైంది. తొలిరోజు 2,245 మంది ఫీజు చెల్లించారని, వారిలో 2,074 మంది దరఖాస్తులను సమర్పించారని..

TS Eamcet 2023: తెలంగాణ ఎంసెట్‌-2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
TS Eamcet 2023
Follow us

|

Updated on: Apr 07, 2023 | 1:43 PM

తెలంగాణ ఎంసెట్-2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (మార్చి 3) ప్రారంభమైంది. తొలిరోజు 2,245 మంది ఫీజు చెల్లించారని, వారిలో 2,074 మంది దరఖాస్తులను సమర్పించారని కన్వీనర్‌ ఆచార్య డీన్‌కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 10 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ విద్యార్ధులు రూ.900, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రెండు స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.1000)లు చెల్లించవల్సి ఉంటుంది. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 వరకు, రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 20 వరకు, రూ.2,500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 25 వరకు, రూ.5 వేల వరకు మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 12 నుంచి 14 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. ఏప్రిల్‌ 30 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 7, 8, 9, 10, 11 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

మార్చి 5న గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో చేరడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష మార్చి 5న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు సంక్షేమ గురుకులాల సంస్థ జిల్లా సమన్వయ అధికారి డి.ఉమామహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..