IRCTC Cancelled Trains: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 250 రైళ్లను రద్దు చేసిన ఇండియన్‌ రైల్వే..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రైలు ప్రయాణాలు చేసే వారికి గమనిక.. శనివారం (మార్చి 4) నాడు తిరిగే దాదాపు 250 రైళ్లను ఇండియన్‌ రైల్వే రద్దు చేసింది..

IRCTC Cancelled Trains: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 250 రైళ్లను రద్దు చేసిన ఇండియన్‌ రైల్వే..
Indian Railways
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 04, 2023 | 9:19 AM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రైలు ప్రయాణాలు చేసే వారికి గమనిక.. శనివారం (మార్చి 4) నాడు తిరిగే దాదాపు 250 రైళ్లను ఇండియన్‌ రైల్వే రద్దు చేసింది. మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల ఆయా రైళ్లలో కొన్ని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటినీ పూర్తిగా రద్దు చేసింది. అధికారికంగా అందిన సమాచారం మేరకు.. మార్చి 4 న బయలుదేరాల్సిన 90 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. అమరావాతి, కాన్పూర్, అసన్సోల్, ఢిల్లీ, లక్నో, బొకారో స్టీల్ సిటీ, బక్సర్, వార్ధా, నాగ్‌పూర్, పూణే, పఠాన్‌కోట్, మధురై, రామేశ్వరం మొదలైన అనేక ప్రధాన నగరాల నుంచి నడిచే రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు తమ ట్రైన్‌ రద్దయ్యిందో.. లేదో.. వంటి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో సులువుగా చెక్‌ చేసుకోవచ్చు. ముందుగా లాగిన్ చేసి, ప్రయాణ తేదీని ఎంచుకోవాలి. తర్వాత స్క్రీన్ ఎగువ ప్యానెల్‌లో ఎక్సెప్షనల్‌ ట్రైన్స్‌లో క్యాన్సిల్‌ ట్రైన్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పాక్షిక లేదా పూర్తిగా రద్దైన ట్రైన్స్‌ లిస్ట్‌పై క్లిక్‌ చేస్తే పూర్తి లిస్ట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. లైవ్ ట్రైన్‌ స్టేటస్‌ను వెబ్‌సైట్ లో చెక్‌ చేసుకోవచ్చు.

మార్చి 4న రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇవే..

01825 , 01826 , 03085 , 03086 , 03359 , 03360 , 03591 , 03592 , 03649 , 04041 , 04042 , 04139 , 04203 , 04204 , 04263 , 04264 , 04267 , 04268 , 04305 , 04306 , 04319 , 04320 , 04337 , 04338 , 04379 , 04380 , 04403 , 04404 , 04648 , 04916 , 04919 , 04927 , 04938 , 04950 , 04953 , 04958 , 04959 , 04961 , 04963 , 04964 , 04987 , 04988 , 04999 , 05000 , 05085 , 05086 , 05117 , 05118 , 05241 , 05245 , 05247 , 05334 , 05366 , 05489 , 05490 , 05491 , 05492 , 05517 , 05518 , 05591 , 05592 , 05685 , 05686 , 05689 , 05692 , 06405 , 06409 , 06601 , 06602 , 06609 , 06610 , 06651 , 06652 , 06653 , 06654 , 06655 , 06656 , 06663 , 06664 , 06684 , 06687 , 06701 , 06702 , 06780 , 06802 , 06803 , 06848 , 07464 , 07465 , 07906 , 07907 , 07976 , 08031 , 08032 , 09369 , 09370 , 09431 , 09432 , 09433 , 09434 , 09437 , 09438 , 09459 , 09460 , 09475 , 09476 , 09481 , 09482 , 09487 , 09488 , 09491 , 09492 , 09497 , 09498 , 10101 , 10102 , 11025 , 11026 , 11115 , 11116 , 11426 , 12073 , 12074 , 12225 , 12245 , 12246 , 12277 , 12278 , 12503 , 12529 , 12530 , 12531 , 12532 , 12605 , 12668 , 12703 , 12744 , 12821 , 12822 , 12863 , 12864 , 12875 , 12891 , 12892 , 13309 , 13310 , 13343 , 13344 , 13511 , 13512 , 14213 , 14214 , 14223 , 14224 , 14234 , 14235 , 14236 , 14331 , 14332 , 14521 , 14522 , 14819 , 14820 , 14821 , 14822 , 15009 , 15010 , 15053 , 15069 , 15070 , 15081 , 15082 , 15084 , 15113 , 15114 , 15120 , 15203 , 15204 , 16213 , 16214 , 16731 , 16732 , 16779 , 16845 , 16846 , 17236 , 17237 , 17238 , 17347 , 17348 , 18046 , 18104 , 18115 , 18116 , 18415 , 18416 , 19119 , 19120 , 20411 , 20412 , 20601 , 20931 , 20948 , 20949 , 22306 , 22531 , 22532 , 22623 , 22627 , 22628 , 22667 , 22832 , 22959 , 22960 , 31411 , 31414 , 31423 , 31432 , 31711 , 31712 , 36031 , 36032 , 36033 , 36034 , 36035 , 36036 , 36037 , 36038 , 36071 , 36072 , 36085 , 36086 , 36825 , 37011 , 37012 , 37343 , 37354 , 37611 , 37614 , 37815 , 37834 , 37840

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు