నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్.. టెన్త్‌, ఇంటర్ అర్హత..

Indian Army Recruitment 2022: సైన్యంలో పనిచేయాలనే ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువకులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఇండియన్‌ ఆర్మీ నుంచి నోటిఫికేషన్.. టెన్త్‌, ఇంటర్ అర్హత..
Follow us
uppula Raju

|

Updated on: Jan 22, 2022 | 5:05 PM

Indian Army Recruitment 2022: సైన్యంలో పనిచేయాలనే ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువకులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ పర్మనెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-47) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 23, 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ ఆర్మీ TES 47 కోర్సు ఖాళీల వివరాలు..

పోస్ట్: 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-47) (కోర్సు జూలై 2022లో ప్రారంభమవుతుంది)

ఖాళీల సంఖ్య: 90

పే స్కేల్: 56100 – 1,77,500/- లెవెల్ 10

అర్హత ప్రమాణాలు: అభ్యర్థి తప్పనిసరిగా 10+2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో కనీసం 70% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: జనవరి 24, 2022

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2022

ఎంపిక ప్రక్రియ: SSB ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Aadhaar: ఆధార్‌ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్‌ చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..?

రోజుకి 7 రూపాయలు ఆదా చేస్తే రూ.60,000 పెన్షన్..! పెట్టుబడి ఎలా పెట్టాలో తెలుసుకోండి..?

మహిళలకు ముఖ్య గమనిక.. ఈ 11 హక్కులు మీ కోసమే ఉన్నాయని తెలుసా..?