CSL Recruitement: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?

CSL Recruitement: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ (CSL ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీచే సింది. భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో షిప్ డిజైన్ అసిస్టెంట్ పోస్టుల‌ను...

CSL Recruitement: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?
Follow us

|

Updated on: Jan 22, 2022 | 4:51 PM

CSL Recruitement: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ (CSL ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీచే సింది. భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో షిప్ డిజైన్ అసిస్టెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌రు.

* వీటిలో మెకానికల్ (08), ఎలక్ట్రికల్ (04), ఇనుస్ట్రుమెంటేషన్ (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవంతో, టెక్నిక‌ల్ నాలెడ్జ్ త‌ప్ప‌నిస‌రి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 05-02-2022 నాటికి 32 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను డిప్లొమా మార్కులు, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్ టెస్ట్‌ను ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అర్హ‌త సాధించిన వారికి ప్రాక్టిక‌ల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. చివ‌రిగా ఇందులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంఆ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 05-02-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: F3 Movie: వెంకీ, వరుణ్ ఎఫ్ 3 కు ఇప్పట్లో మోక్షం లేనట్టేనా.. మరోసారి వాయిదా తప్పదా..?

DCCB Bank: డీసీసీబీ అధికారుల దాష్టీకం.. లోన్ కట్టలేదని, కట్టుబట్టలతో రోడ్డుమీద నిలబెట్టిన సిబ్బంది

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?