F3 Movie: వెంకీ, వరుణ్ ఎఫ్ 3 కు ఇప్పట్లో మోక్షం లేనట్టేనా.. మరోసారి వాయిదా తప్పదా..?

విక్టరీ వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి సందడి చేసిన సినిమా ఎఫ్ 2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

F3 Movie: వెంకీ, వరుణ్ ఎఫ్ 3 కు ఇప్పట్లో మోక్షం లేనట్టేనా.. మరోసారి వాయిదా తప్పదా..?
F3
Follow us

|

Updated on: Jan 22, 2022 | 3:38 PM

F3 Movie: విక్టరీ వెంకటేష్ , మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి సందడి చేసిన సినిమా ఎఫ్ 2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన  ఈ సినిమా ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈసినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వాస్తుందని అంతా అనుకున్నారు. కానీ దర్శక ధీరుడు  తెరకెక్కించిన భారీ ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని ఎఫ్ 3 సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేశారు. దాంతో సంక్రాంతి అల్లుళ్లు కాస్త సమ్మర్ సోగ్గాళ్లు గా మారిపోయారు. ఇప్పుడు మారోసారి ఎఫ్ 3 సినిమా రిలీజ్ వాయిదా పడేలా కనిపిస్తుంది.

సంక్రాంతికి వస్తాయనుకున్న సినిమాలన్నీ కరోనా దెబ్బకు మరోసారి వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ,రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కూడా వాయిదా పడింది. ఈ సినిమాను 2022 మార్చి 18న లేదా ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు ఎఫ్ 3 పరిస్థితి మరోసారి అగమ్యగోచరంగా మారింది. నిజానికి ఎఫ్ 3′ చిత్రాన్ని గతేడాది ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో దాన్ని సంక్రాంతికి షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆర్ఆర్ఆర్ తోపాటు పెద్ద సినిమాలు రేస్ లో ఉండటంతో ఫిబ్రవరి 25ను లాక్వ చేశారు. కానీ పవర్ స్టార్ భీమ్లానాయక్ కోసం ఆ డేట్ ను త్యాగం చేసి సమ్మర్ కు అంటే ఏప్రిల్ 28న ‘ఎఫ్ 3’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం ఈ డేట్  ను కూడా త్యాగం చ్చేయాల్సి వచ్చేలా కనిపిస్తుంది. ఇలా వరుసగా సినిమా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుండటంతో ‘ఎఫ్ 2’ ప్రాంఛైజీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..