GGH Vijayawada Jobs 2022: రాత పరీక్షలేకుండా.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH Vijayawada).. ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన డార్క్‌ రూం అసిస్టెంట్‌, ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్‌ థెరపిస్ట్‌ తదితర (Dark room assistant jobs) పోస్టుల భర్తీకి..

GGH Vijayawada Jobs 2022: రాత పరీక్షలేకుండా.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
Andhra Pradesh
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 11:52 AM

GGH Vijayawada Dark room assistant Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH Vijayawada).. ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన డార్క్‌ రూం అసిస్టెంట్‌, ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్‌ థెరపిస్ట్‌ తదితర (Dark room assistant jobs) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డార్క్‌ రూం అసిస్టెంట్‌, ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్‌ థెరపిస్ట్‌, ఎంఆర్‌ఐ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, డయాలసిస్‌ టెక్నీషియన్‌ పోస్టులు.

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతం చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబందిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 300

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సూపరింటెండెంట్‌ కార్యాలయం, జీజీహెచ్‌, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే