Mumbai Port Recruitment 2022: ఆకర్షణీయ జీతంతో ముంబయి పోర్డులో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ముంబయి పోర్ట్‌ అథారిటీ (Mumbai Port).. ఒప్పంద ప్రాతిపదికన లీగల్‌ ట్రైనీ (Trainee legal) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Mumbai Port Recruitment 2022: ఆకర్షణీయ జీతంతో ముంబయి పోర్డులో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Mumbai Port Authority
Srilakshmi C

|

Jul 05, 2022 | 8:59 AM

Mumbai Port legal Trainee Recruitment 2022: ముంబయి పోర్ట్‌ అథారిటీ (Mumbai Port).. ఒప్పంద ప్రాతిపదికన లీగల్‌ ట్రైనీ (Trainee legal) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 18

పోస్టుల వివరాలు: లీగల్‌ ట్రైనీ పోస్టులు.

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.25,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల ఫుల్‌ టైం లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ చదుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 300

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The secretary, Mumbai Port Authority, General Administration Department, Portal House, 2nd floor, shoorji vallabhdas marg, ballard estate, Mumbai-400001.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu