Lunar Eclipse: అవమానాలు, అపనిందలు.. చంద్ర గ్రహణంతో వారు జాగ్రత్త..!
Lunar Eclipse 2026: మార్చి 3వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఇది భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉన్నప్పటికీ దీని ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కుంభ రాశిలోని శతభిషా నక్షత్రంలో రవి, రాహువులు, సింహ రాశిలోని మఖా నక్షత్రంలో చంద్ర, కేతువులు కలవడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతున్నందువల్ల కొన్ని రాశుల వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మీన రాశులవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ గ్రహణ ప్రభావం 4వ తేదీ మీద కూడా ఉంటుంది. వీరు ఆదిత్య హృదయాన్ని, విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ఎక్కువ పర్యాయాలు పఠించడం మంచిది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us