11 సినిమాలు చేస్తే 9 ఫ్లాప్స్..! అయినా తగ్గని క్రేజ్, ఆఫర్స్..
వెండితెరపై ఇప్పుడు కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుని వరుస ప్రాజెక్ట్స్ అందుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. అందం, అభినయంతోనే కాకుండా.. లేడీ మైకేల్ జాక్సన్ అన్నట్లుగా డాన్స్తోనే మైమరపిస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొత్త కొత్త హీరోయిన్స్ హవా నడుస్తోంది. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. కొంతమంది ముద్దుగుమ్మ ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఊపేస్తున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. అయితే హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది. వరుసగా సినిమాలు చేసినా రెండే రెండు హిట్స్ అందుకుంది. కానీ ఆఫర్స్ మాత్రం తగ్గడంలేదు ఈ అమ్మడికి. ఆమె ఎవరో గుర్తుపట్టండి. ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. తెలుగులో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత బాలీవుడ్, అలాగే తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరంటే..
ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
యంగ్ హీరోయిన్ శ్రీలీల. 2001 జూన్ 14న జన్మించిన శ్రీలీల.. కర్ణాటకలోని బెంగుళూరులో పెరిగారు. 2019లో కిస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో భరతే చిత్రంలో కనిపించింది. అయితే 2021లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది. ఇంకేముంది.. వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది. తొలి సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. ఈ సినిమా వరుసగా సినిమాలు చేసిన సక్సెస్ లు అందుకోలేకపోతుంది. తెలుగులో వరుసగా 11 సినిమాలు చేసినా హిట్స్ మాత్రం కేవలం రెండు మాత్రమే హిట్స్ అయ్యాయి.. చాలా వరకు శ్రీలీల నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో శ్రీలీల నటిస్తుంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ ఈ అమ్మడి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
View this post on Instagram
ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




