60 సినిమాలు.. క్రికెటర్‌తో  ఎఫైర్.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

Rajeev 

26 April 2026

instagram

ఈ అందాల హీరోయిన్ మాత్రం అప్పట్లో తెలుగు సినీరంగాన్ని ఓ ఊపు ఊపేసింది. హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. 

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. 

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 100 చిత్రాల్లో నటించి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె పేరు పలువురు స్టార్ హీరోలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు.

ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ నగ్మా. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది నగ్మా.

అప్పట్లో నగ్మా పేరు క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ఎక్కువగా వినిపించింది. అలాగే పలువురు హీరోలతో ప్రేమలో పడినట్లు టాక్ నడిచింది.

 నగ్మా లవ్ ఎఫైర్స్ అప్పట్లో పెద్ద సెన్సేషన్.. అన్ని ప్రేమలు విఫలం అవ్వడంతో ప్రస్తుతం నగ్మా ఒంటరిగా ఉంటున్నారు.