సింధు కణతపై ఏమిటా స్టిక్కర్..!
ఇటీవల జరిగిన ఉబెర్ కప్ మ్యాచ్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కంటి పక్కన కణత భాగంలో ఓ స్టిక్కర్ లాంటి పరికరాన్ని ధరించి కనిపించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు అందరి దృష్టి ఆ పరికరం పైనే ఉంది. అసలు ఆ పరికరం ఏంటి?
ఇటీవల జరిగిన ఉబెర్ కప్ మ్యాచ్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కంటి పక్కన కణత భాగంలో ఓ స్టిక్కర్ లాంటి పరికరాన్ని ధరించి కనిపించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు అందరి దృష్టి ఆ పరికరం పైనే ఉంది. అసలు ఆ పరికరం ఏంటి? అది స్టయిల్ కోసం పెట్టుకున్న స్టిక్కరా.. లేక అదేదైనా టెక్నాలజీకి సంబంధించినదా ఏంటనే చర్చ క్రీడా ప్రపంచంలో మొదలైంది. సింధు ధరించిన ఆ పరికరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.సింధు కుడి కణతపై ధరించిన ఒక కొత్త పరికరంతో అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. శుక్రవారం డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో నీలి-బూడిద రంగు స్టిక్కర్‌లా ఉన్న ఈ పరికరాన్ని ‘టెంపుల్’ అని పిలుస్తున్నారు. ఈ అత్యాధునిక పరికరాన్ని ధరించి సింధు కోర్టులోకి అడుగుపెట్టారు. ఇది కేవలం ఒక స్టిక్కర్ కాదు, క్రీడా ప్రపంచంలోనే సరికొత్త విప్లవాత్మక ‘వేరబుల్ టెక్నాలజీ’తో కూడిన ఒక రకమైన ‘బ్రెయిన్ ఫిట్‌నెస్ ట్రాకర్’ అని చెప్పవచ్చు. చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్, స్టెప్స్‌ను కొలిచినట్లు.. ఇది మెదడు పనితీరును పర్యవేక్షిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
ధురంధర్ జోరుకు బ్రేక్ వేసిందెవరు..?
క్లాస్ టు మాస్.. మాస్ టు క్లాస్ రూటు మారుస్తున్న టాప్ స్టార్స్
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
రైలు కంపార్ట్మెంట్లో భయానక దృశ్యం!
బంగారంతో పోటీపడుతున్న పులస..
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!

