ఎప్పుడూ లవ్ సాంగ్సే కాదు.. ఈ భక్తిపాట పై ఓ లుక్కేయండి.. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్‌లో..
పాటలు వినడం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అయితే కొంత మంది సినిమా పాటలు ఎక్కువ పాడటానికి ఇంట్రస్ట్ చూపిస్తే మరికొంత మంది మాత్రం ఎప్పుడూ ఈ సినిమా పాటలు ఏం వింటాం, అని భక్తి పాటలు ఇష్టంగా వింటారు. ఇక సోమ వారం వచ్చిందంటే చాలు చాలా మంది శివుడికి సంబంధించిన పాటలు స్టేటస్ పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. అయితే 2001లో విడుదలైన ఓ చిత్రంలోని భక్తి పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో టాప్ రేంజ్‌లో ఉంది. ఇంతకీ ఆ పాట ఏది అనుకుంటున్నారా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
