AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICAR-CIBA Recruitment 2022: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌లో ఉద్యోగావకాశాలు..జీతం రూ.55000లు..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నైలోని ఐకార్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌ (ICAR - CIBA).. యంగ్‌ ప్రొఫెషనల్స్‌, రిసెర్చ్‌ అసోసియేట్ (Young Professional-II Posts) పోస్టుల భర్తీకి..

ICAR-CIBA Recruitment 2022: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌లో ఉద్యోగావకాశాలు..జీతం రూ.55000లు..
Icar Ciba
Srilakshmi C
|

Updated on: Jul 05, 2022 | 9:32 AM

Share

ICAR-CIBA Young Professional-II Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నైలోని ఐకార్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రాకిష్‌వాటర్‌ ఆక్వాకల్చర్‌ (ICAR – CIBA).. యంగ్‌ ప్రొఫెషనల్స్‌, రిసెర్చ్‌ అసోసియేట్ (Young Professional-II Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల సంఖ్య: 10

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్స్‌, రిసెర్చ్‌ అసోసియేట్ పోస్టులు

వయోపరిమితి: పురుష అభ్యర్ధుల వయసు 35, మహిళ అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ బీటెక్‌/ఎంటెక్‌/ఎమ్మెస్సీ/పీహెచడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మెయిల్‌ ఐడీ: apanigrahi2k@gmail.com

ఇంటర్వ్యూ తేదీ: జులై 8, 022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇంట్లో ఉండే చింత పండు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుందని తెలుసా?
ఇంట్లో ఉండే చింత పండు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుందని తెలుసా?
పెట్రోల్‌ తక్కువగా ఉంటే ముందే హెచ్చరిస్తుంది? లీటర్‌కు 71కి.మీ
పెట్రోల్‌ తక్కువగా ఉంటే ముందే హెచ్చరిస్తుంది? లీటర్‌కు 71కి.మీ
స్వామియే శరణమయ్యప్ప.. ఇరుముడి కట్టు పాట రిలీజ్ చేసిన రవితేజ..
స్వామియే శరణమయ్యప్ప.. ఇరుముడి కట్టు పాట రిలీజ్ చేసిన రవితేజ..
లిఫ్ట్ పేరుతో వల.. ప్రేమజంట మోసం బట్టబయలు..!
లిఫ్ట్ పేరుతో వల.. ప్రేమజంట మోసం బట్టబయలు..!
హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు.. బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు
హైదరాబాద్ టు చెన్నై, బెంగళూరు.. బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు
రైలులో ఇలా ప్రవర్తిస్తారా..? వైరల్ వీడియో చూసి నెటిజన్ల ఫైర్..!
రైలులో ఇలా ప్రవర్తిస్తారా..? వైరల్ వీడియో చూసి నెటిజన్ల ఫైర్..!
ఇది చిన్న సమస్య అనుకుంటే పొరపాటే.. లైట్ తీసుకుంటే..
ఇది చిన్న సమస్య అనుకుంటే పొరపాటే.. లైట్ తీసుకుంటే..
110 స్పీడ్‏తో కారు డ్రైవింగ్.. చావును దగ్గరగా చూశా..
110 స్పీడ్‏తో కారు డ్రైవింగ్.. చావును దగ్గరగా చూశా..
మీ స్టవ్ లైటర్‌ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే మెరిసిపోవడం పక్కా!
మీ స్టవ్ లైటర్‌ జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే మెరిసిపోవడం పక్కా!
బార్డర్ దాడి భారత్‌లోకి మరో పాక్ జాతీయుడు..!
బార్డర్ దాడి భారత్‌లోకి మరో పాక్ జాతీయుడు..!