IAF Recruitment 2022: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ ‘సీ’ పోస్టులు.. పది పాసైతే చాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్లు/యూనిట్లలో (Indian Air Force).. గ్రూప్‌ 'సీ' సివిలియన్‌ పోస్టు (Grtoup 'C' Civilian Posts)ల భర్తీకి అర్హులైన..

IAF Recruitment 2022: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ 'సీ' పోస్టులు.. పది పాసైతే చాలు..
Iaf
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2022 | 7:39 AM

Indian Air Force Grtoup ‘C’ Civilian Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్లు/యూనిట్లలో (Indian Air Force).. గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ పోస్టు (Grtoup ‘C’ Civilian Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 21

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • కుక్ పోస్టులు: 7
  • ఏసీ మెకానిక్‌ పోస్టులు: 1
  • మెస్ స్టాఫ్ పోస్టులు: 1
  • కార్పెంటర్ (SK) పోస్టులు: 1
  • స్టెనో Gd-II పోస్టులు: 1
  • ఎమ్‌టీఎస్‌ పోస్టులు: 5
  • స్టోర్ కీపర్ పోస్టులు: 1
  • ఎల్‌డీసీ పోస్టులు: 1
  • సీఎమ్‌టీడీ పోస్టులు: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఫిజికల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు పోస్టును బట్టి కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్:

  • Air Officer Commanding, Air Force Station Ambala, Ambala Cantt (Haryana), PIN – 133001.
  • Air Officer Commanding, Air Force Selection Board, Clement Town, Dehradun (Uttarakhand), PIN – 248002.
  • Air Officer Commanding, Air Force Station Hindon, Ghaziabad (UP), PIN – 201004.
  • Station Commander, Air Force Station Nal, Bikaner (Rajasthan), PIN – 334001.
  • Station Commander, Air Force Station Kasauli, Post – Kasauli, Distt – Solan (HP), PIN – 173204.
  • Air Officer Commanding, Master Control Centre, AF Station, Basant Nagar, New Delhi – 110010.

దరఖాస్తులకు చివరి తేదీ: ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు