AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం లేచిన వెంటనే ఈ వస్తువులు చూశారో.. ఆ రోజు మొత్తం దరిద్రమే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం నిద్రలేవగానే కొన్ని వస్తువులను చూడటం అశుభకరం. ఎవరైతే ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని రకాల వస్తువులు చూస్తారో వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. వారు ఎవరంటే?

Samatha J
|

Updated on: Feb 21, 2026 | 8:44 PM

Share
వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే పగిలిన అద్దం చూడటం అశుభకరం. అందువలన ఎప్పుడూ కూడా ఉదయం లేచిన వెంటనే పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదంట. దీని వలన మనసులో అశాంతి, చేసే పనుల్లో ఆటంకాలు ఎదురు అవుతాయంట.

1 / 5
అదే విధంగా చాలా మంది వంట గదిలో మురికి పాత్రలో అలాగే ఉంచి నిద్రపోతారు. ఉదయం లేవగానే డైరెక్ట్ వంట గదికి వెళ్లి మురికి పాత్రలు శుభ్రం చేస్తుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, ఆ ఇంటి మహిళ ఉదయం లేవగానే మురికి పాత్రలు చూడటం వలన ఇంటిలో ఆర్థిక సమస్యలు, కలహాలు ఎక్కువ అవుతాయంట.

2 / 5
చాలా మంది తమ ఇంటిలో విరిగిన దేవతా విగ్రహాలను పెట్టుకుంటారు. అయితే లేచిన వెంటనే విరిగిపోయిన దేవతా విగ్రహాలు చూడటం  అశుభకరంగా పరిగణించబడుతుంది. దీని వలన జీవితంలో ఊహించని సమస్యలు ఎదురు అవుతాయంట.

3 / 5
అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం నిద్ర లేచిన వెంటనే, ఆగిపోయినా లేదా విరిగిన గడియారం చూడటం కూడా అస్సలే మంచిది కాదంట. ఇది మీ పనుల్లో ఆటంకాలకు కారణం అవుతుంది. అంతే కాకుండా దీని వలన మీరు చేసే పనులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉన్నదంట.

4 / 5
అలాగే ఉదయం లేవగానే ఎవరైనా గొడవలు పెట్టుకుంటే, వారిని చూడటం మంచిది కాదంట. ఇది మీ మొత్తం రోజుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..