తక్కువ ధరల్లో.. మగువల మనసు దోచే ట్రెండీ నల్ల పూసల దండల డిజైన్స్ ఇవే!
Samatha
21 February 2026
నల్ల పూసల దండలు అంటే మహిళలకు విపరీతమైన ఇష్టం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధర విపరీతంగ
ా పెరుగుతుంది.
నల్లపూసల దండలు
దీంతో నల్ల పూసల దండలు కొనుగోలు చేయాలి అనుకునే వారి ఆశ నిరాశగా మిగులుతుంది. తక్కువ ధరలో మంచి డిజైన్స్ లేవని
చాలా మంది బాధపడుతున్నారు.
నిరాశ
అయితే అతి తక్కువ ధరలో, కేవలం ఏమిది గ్రాముల్లోనే అదిరిపో నల్ల పూల దండలు అందుబాటులో ఉన్నాయంట. కాగా, ఆ డిజన్స్ పై మీరు లుక్ వేయండి.
ఎనిమిది గ్రాముల్లో
కొత్తగాపెళ్లి చేసుకునే వారికి అద్భుతంగా కనిపించే హార్ట్ షేప్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇది పెళ్లిలో మంచి కలను తీసుకొస్తుంది.
హార్ట్ షేప్
చిన్న నుంచి, పెద్ద వరకు బంగారు పూసలు, అదే విధంగా నల్ల పూసలతో తయారు చేసే ఈ నల్ల పూసల దండ ప్రతి ఒక్కరికీ చాలా బాగుంటుంది.
గోల్డ్ పూసలు
అలాగే, ఆ ఫీసుకు వెళ్లే వారికి చాలా సింపుల్‌గా మొత్తం నల్లపూసలు వచ్చి, మధ్యలో ఒక పెద్ద వైట్ స్టో్న్స్ పూస వస్తుంది.
సింగల్ పూస
ఫ్లోరల్ డిజైన్ నల్ల పూసల దండ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్‌కు ఇది మంచి లుక్‌ను ఇస్తుంది.
ప్లోరల్ డిజైన్
అలాగే సింపుల్‌గా కనిపించే ఈ నల్ల పూసల దండ వర్కింగ్ ఉమెన్స్, హౌజ్ వైఫ్స్ ఎవరికైనా సరే చాలా బాగుటుంది.
సింప్ లుక్
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్
దుబాయ్ బంగారం vs భారత్ బంగారం… ఏది మంచిదో తెలుసా?