ఏ రంగు పర్స్ మీకు అదృష్టం తీసుకొస్తుందో తెలుసా?

Samatha

21  February 2026

ప్రతి ఒక్కరూ పర్స్ వాడుతుంటారు. ఇక ఇందులో అనేక రకాల రంగులు, కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి. అయితే మనం వాడే రంగు కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ నిర్ణయిస్తుందంట.

పర్స్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మనం వాడే పర్స్ రంగు, మన ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందంట. కాగా, ఏ రంగు పర్స్ అదృష్టం తీసుకొస్తుందో చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రం

ఆకు పచ్చ రంగు పర్స్ వాడటం ఆర్థిక వృద్ధిని సూచిస్తుదంట. దీనిని వాడటం వలన పర్స్‌లో డబ్బు స్థిరంగా ఉంటుంది.

గ్రీన్ కలర్

నీలి రంగు పర్స్ శాంతి, ఆర్థిక సమతుల్యతను తీసుకురావడానికి దోహద పడుతుంది. ఇది వాడే వారి వద్ద డబ్బు ఎప్పుడూ నిలువల ఉంటుంది.

బ్లూకలర్ 

అదేవిధంగా, ఎరుపు రంగు పర్స్ సంపద, శ్రేయస్సుకు చిహ్నం. దీనిని వాడటం వలన ఆర్థికంగా బలంగా ఉంటారు.

రెడ్ కలర్

బ్లాక్ కలర్ పర్స్ స్థిరత్వం, భద్రతను సూచిస్తుంది. అందువలన ఈ పర్స్ వాడే వారిలో ఖర్చును నియంత్రించే శక్తి ఎక్కువగా ఉంటుందంట.

బ్లాక్ కలర్

అదే వింధంగా వెండి రంగులో ఉండే పర్స్ వాడటం చాలా శుభ ప్రదం. దీని వలన మీ పర్స్‌లో ఎప్పుడూ సంపద స్థిరంగా ఉంటుంది.

సిల్వర్ కలర్

ఇక బంగారు రంగులో ఉండే పర్స్ వాడటం వలన ఆర్థిక వృద్ధి ఎక్కువా ఉంటుంది. వీరు అన్ని విధాల పురోగతి సాధిస్తారు.

గోల్డ్ కలర్