కొత్త కోడళ్లు హోలీ పండుగ ఎక్కడ జరుపుకోవాలో తెలుసా?

Samatha

20 February 2026

కొత్తగా పెళ్లైన వారు హోలీ పండుగను అత్తవారింటిలో, భర్తకుటుంబ సభ్యులతో జరుపుకోవాలి అనుకుంటారు.

హోలీ

భర్తతో ఆనందంగా హోలీకా దహన పండుగలో భాగం పంచుకోవాలి అనుకుంటారు. కానీ హోలీ పండుగను ఎప్పుడూ కూడా అత్తవారింటిలో జరపుకోకూడదంట.

భర్తతో ఆనందంగా

ముఖ్యంగా కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు అత్తవారింటిలో హోలికా దహనం జరుపుకోవడం అరిష్టం అంటున్నారు పండితులు. దీని గురించి తెలుసుకుందాం.

హోలీకా దహనం

పురాణాల ప్రకారం  కొత్త కోడళ్లు అత్తవారింటిలో  హోలికా దహనం పండుగ జరుపుకోవడం  వలన అరిష్టం కలుగుతుందంట. అలాగే అత్త కోడళ్ల మధ్య సామరస్యం దెబ్బతింటుంది.

పురాణాల ప్రకారం

నూతన వధువు అత్తవారింటిలో హోలికా దహనం చూడటం భవిష్యత్తులో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయంట.

నూతన వధువు

అందుకే పెళ్లైన మొదటి సంవత్సరం నవ వధువు తన భర్తతో కలిసి తన పుట్టింటిలో హోలీ పండుగ జరుపుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

పుట్టింట్లో

ముఖ్యంగా కొత్తగా పెళ్లైన మహిళ అత్తవారింటిలో హోలీ పండుగను జరుపుకోవడం వలన అత్త, కోడలి మధ్య గొడవలు జరగడం, బంధంలో చీలికలు రావడం జరుగుతుందంట.

అత్తవారింటిలో

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ముఖ్య గమనిక