చాణక్య నీతి : మీ ఇంట్లో కష్టం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు ఇవే!

Samatha

20 February 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నీతి  శాస్త్రం పుస్తకం రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.

చాణక్యుడు

ముఖ్యంగా ఆయన ఆర్థిక సమస్యలు,  బంధాలు, బంధుత్వాలు, కష్టాలు, నష్టాలు, ఇలా చాలా విషయాల గురించి తెలియజేశాడు.

బంధాలు, బంధుత్వాలు

అదే విధంగా ఒక ఇంటికి కష్టాలు వచ్చే ముందు, ఒక పెద్ద విపత్తును ఎదుర్కునే ముందు కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయని ఆయన తెలియజేశాడు.

కష్టాల సమయం

కాగా, ఒక ఇంటికి కష్టాలు వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? దీని గురించి చాణక్యుడు ఏం చెబుతున్నాడో తెలుసుకుందాం.

సంకేతాలు

ఎవరి ఇంటిలోనైతే ఎలాంటి కారణం లేకుండా, పదే పదే తులసి మొక్క ఎండిపోతుందో, వారు పేదరికం బారిన పడనున్నట్లు అంట.

తులసి ఎండిపోవడం

అదే విధంగా తరచూ ఇంటిలో అద్దం లేదా, గాజు సీస లాంటిది పగిలిపోవడం కూడా అశాంతికి చిహ్నం అంటున్నారు నిపుణులు.

గాజు సీస పగలడం

అలాగే ఎవరికైతే తమ ఇంట్లో పూజ చేయాలనే ఆసక్తి కలగదో వారి ఇంటిలో పెద్ద విపత్తు ఏదో రాబోతుంది అన్నట్లు అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.

పూజ చేయకపోవడం

అదే విధంగా, ప్రతి రోజూ ఇంట్లో గొడవలు అశాంతి, పెద్దలను అగౌర పరచడం కూడా మంచిది కాదంట, ఇది సమస్యలకు కారణం అవుతుంది.

గొడవలు , అశాంతి