FSNL Recruitment 2022: ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ వివిధ యూనిట్లలో.. 22 ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

FSNL Recruitment 2022: ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే చాలు..
Ferro Scrap Nigam Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 14, 2022 | 3:41 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ వివిధ యూనిట్లలో.. 22 ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులు కార్పొరేషన్‌ ఆఫీస్‌ బిలాయ్‌, రూర్కెలా, బరంపూర్‌, బిలాయ్‌, బొకారో, దుర్గాపూర్‌, విశాఖపట్నం యూనిట్లలో ఏడాది కాలంపాటు పనిచేయవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన మూడేళ్లలోపు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెకానికల్/ఎలక్ట్రికల్‌ ఇంజనిరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హతలున్నవారు ఎవరైనా అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో