Skincare Tips: చర్మం ముడుతలు పడకుండా సహజకాంతితో మెరవాలంటే ప్రతి రోజూ ఈ జ్యూస్‌ ఓ గ్లాస్..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Oct 13, 2022 | 8:01 PM

వంద రకాల రోగాలను నయం చేసే వైద్యుడిగా దానిమ్మను పిలుస్తారు. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దానిమ్మ గింజలను రెగ్యులర్‌గా తినడం వల్ల అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దానిమ్మ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌లా..

Oct 13, 2022 | 8:01 PM
వంద రకాల రోగాలను నయం చేసే వైద్యుడిగా దానిమ్మను పిలుస్తారు. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దానిమ్మ గింజలను రెగ్యులర్‌గా తినడం వల్ల అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దానిమ్మ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం దానిమ్మకు రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం ఉంటుంది.  ఫలితగా చర్మం మెరుస్తూ, నిగనిగలాడుతూ ఉంటుంది.

1 / 5
వృద్ధాప్యం త్వరగా మీద పడకూడకుండా ఉండాలంటే చర్మంపై ముడుతలు ఏర్పడకూడదు. రోజూ దానిమ్మ పండ్ల రసం తాగడం వల్ల చర్మం ముడతలు పడకుండా నివారించడమేకాకుండా, మొటిమలు, మచ్చలను నివారించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

2 / 5
విటమిన్లు, పీచు, యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్‌ నిరోధకాలతో పాటు వృద్ధాప్యం త్వరగా ముంచుకు రాకుండా చూసే గుణాలూ దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ కారణంగా దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది.

3 / 5
దానిమ్మ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్ చర్మంలోని అదనపు నూనెను తొలగిస్తుంది. తద్వారా చర్మంపై ఉండే మొటిమలు మరియు మొటిమలను లోపలి నుండి శుభ్రపరుస్తుంది. దానిమ్మలో ఉండే విటమిన్ ఇ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

4 / 5
చర్మం ముడతలు పడేది పైపొరలోనేనని మీకు తెలుసా? దానిమ్మ గింజల్లోని నూనె చర్మం పై పొరను బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు. చర్మ సమస్యలతోపాటు వయసుతో పెరిగే కొద్ది తలెత్తే రక్తపోటు, కీళ్లనొప్పులనూ దానిమ్మ పండ్లు నివారిస్తాయి.

5 / 5

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu