Diwali: ఐదు రోజులపాటు దీపావళి పండగ.. ఏ రోజు ఏ పండగ జరుపుకోవాలి.. విశిష్టత ఏమిటో తెలుసా..

దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో ఈ దీపావళి వేడుకలను ఐదు రోజులపాటు జరుపుకుంటారు. ధన్‌తేరస్ నుంచి అన్నా చెల్లెల పండగ వరకూ ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, ఏ రోజు ఎటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంది ఈరోజు తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Oct 14, 2022 | 12:14 PM

పండుగ కోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తారు. ఈ పండగను హిందువులే కాదు.. సిక్కు, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన వారు కూడా జరుపుకుంటారు.  ధన్ తేరాస్, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ , అన్నా చెల్లెల పండగ సహా మొత్తం ఐదు పండుగలు దీపావళిని జరుపుకుంటారు, కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి నుండి కార్తీక మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజు వరకు జరుపుకుంటారు. దీపావళికి సంబంధించిన ఐదు పవిత్ర పండుగలను దీపాల పండుగ అని పిలుస్తారు, చీకటిపై కాంతి విజయానికి చిహ్నంగా పరిగణించబడుతోంది. దీపావళి పూజకు సంబంధించిన ప్రాముఖ్యత గురించి జ్యోతిష్కుడు మరియు ఆచార నిపుణుడు Pt. రామ్‌కి గణేష్ మిశ్రా చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం

1 / 6
దీపావళి పండగ ఈ సంవత్సరం 22 అక్టోబర్ 2022న జరుపుకునే ధన్ తేరస్‌తో ప్రారంభమవుతుంది. సంపదలకు దేవతగా, కుబేరునిగా, లక్ష్మీదేవిగా, ఆరోగ్య దేవతగా భావించే ధన్వంతర ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ధన్‌తేరాస్‌లో పూజలు చేయడం వల్ల సంపద,  ఆహారంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ రోజున, శివుని అనుగ్రహం కోసం ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

2 / 6
దీపావళి రెండవ రోజు నరక చతుర్దశి లేదా చోటి దీపావళిగా జరుపుకుంటారు. నరక చతుర్దశి పండుగ ఈ సంవత్సరం 23 అక్టోబర్ 2022 న జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు సాయంత్రం ఇంటి బయట ప్రత్యేక దీపం వెలిగిస్తే నరకానికి సంబంధించిన అరిష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. హనుమంతుడు కూడా నరక చతుర్దశి రోజున జన్మించాడని కొందరు నమ్ముతారు, అటువంటి పరిస్థితిలో, హనుమాన్ భక్తులు ఈ రోజున ప్రత్యేక సాధనతో హనుమంతుడిని పూజిస్తారు. ఈ పండుగ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి అభ్యంగ స్నానం చేయడం వల్ల అందం, ఆరోగ్యం పెరుగుతుందని నమ్ముతారు.

3 / 6
దీపావళి.. దీపాలతో ముడిపడి ఉన్న గొప్ప పండుగ. ఈ సంవత్సరం 24 అక్టోబర్ 2022 న జరుపుకోనున్నారు. ఈ రోజున కార్తీక మాసంలోని అమావాస్య తేదీ సాయంత్రం 05:30 నుండి ప్రారంభమవుతుంది. పవిత్రమైన దీపావళి పండుగ నాడు, ఆనందం, శ్రేయస్సును ఇచ్చే గణేశుడిని..  సంపద దేవత చిహ్నం లక్ష్మీ దేవిని పూజిస్తారు. పవిత్రమైన దీపావళి పండుగ రోజున వినాయకుడిని, లక్ష్మీదేవిని  పూజించడం ద్వారా ఇంట్లో డబ్బు, ఆహార ధాన్యాల కొరత ఉండదని నమ్మకం. పవిత్రమైన దీపావళి పండుగ రోజున కుబేరుడు, కాళికాదేవికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.

4 / 6
దీపావళి మరుసటి రోజున పాడ్యమి దీపాలు విడిచి పెడతారు. గోవర్ధన్ పూజ  జరుపుకుంటారు, అయితే ఈ సంవత్సరం రెండవ రోజు సూర్యగ్రహణం ఉన్నందున.. ఈ పండుగను అక్టోబర్ 26 న జరుపుకోనున్నారు. గోవర్ధన పూజ రోజున, గోవర్ధన్ పర్వతం, ఆవు పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది.

5 / 6
దీపావళి పర్వదినం ఐదోరోజు అన్నా చెల్లెల పండగగా జరుపుకుంటారు. అన్నదమ్ముల ప్రేమకు చిహ్నంగా భావించే ఈ పండుగను ఈ సంవత్సరం 27 అక్టోబర్ 2022న జరుపుకోనున్నారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు దీర్ఘాయువు కోసం ప్రార్ధిస్తూ.. ప్రత్యేక పూజను నిర్వహిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.

6 / 6
Follow us
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మైలేజ్ ఫ్రెండ్లీ కార్లు..!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!