AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad crime: స్నేహితుడని చేరదీసి ఇంట్లో ఆశ్రయమిస్తే భార్యపైనే కన్నేశాడు..

స్నేహితుడని చేరదీసి ఇంట్లో నీడనిస్తే, స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు ఓ స్నేహ ద్రోహి. స్నేహం ముసుగులో గుడ్డిగా నమ్మిన స్నేహితుడి భార్యను బెదిరించి తన కోరిక తీర్చుకునేందుకు యత్నించిన యువకుడిని హైదరాబాద్‌ షీ టీం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే..

Hyderabad Crime
Srilakshmi C
|

Updated on: Oct 13, 2022 | 6:47 PM

Share

స్నేహితుడని చేరదీసి ఇంట్లో నీడనిస్తే, స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు ఓ స్నేహ ద్రోహి. స్నేహం ముసుగులో గుడ్డిగా నమ్మిన స్నేహితుడి భార్యను బెదిరించి తన కోరిక తీర్చుకునేందుకు యత్నించిన యువకుడిని హైదరాబాద్‌ షీ టీం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ సల్మాన్‌ (23) తన స్నేహితుడైన మరొక యువకుడి ఇంట్లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. మిత్రుడని ఆశ్రయమిస్తే.. సల్మాన్‌ మాత్రం తన వక్ర బుద్ధి చూపించాడు. స్నేహితుడి దంపతులు సన్నిహితంగా ఉన్న వీడియోలను కెమెరా ద్వారా రికార్డు చేశాడు. అనంతరం వాటిని మిత్రుడి భార్యకు చూపి తన కోరిక తీర్చమని వేధించసాగాడు. లేకపోతే చిత్రీకరించిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు హైదరాబాద్‌లోని షీ టీమ్‌ను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న అన్ని ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అన్ని ఆధారలతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు షీటీం పోలీసులు. కేసును విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిందితుడికి ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!

పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా

వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!