AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MANAGE Hyderabad: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల జీతం..

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్.. ఒప్పంద ప్రాతిపదికన టీమ్ లీడర్, ఎక్స్‌పర్ట్‌, అవుట్ రీచ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ), ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి..

MANAGE Hyderabad: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షల జీతం..
MANAGE Hyderabad
Srilakshmi C
|

Updated on: Oct 13, 2022 | 5:26 PM

Share

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్.. ఒప్పంద ప్రాతిపదికన టీమ్ లీడర్, ఎక్స్‌పర్ట్‌, అవుట్ రీచ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ), ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్), టెలి అడ్వైజర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డాక్టరేట్, సీఏ/ఐసీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టైపింగ్ స్కిల్‌ ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 26, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • టీమ్ లీడర్ పోస్టులు: 1
  • ఎక్స్‌పర్ట్‌ (న్యాచురల్ ఫార్మింగ్‌) పోస్టులు: 4
  • అవుట్ రీచ్ స్పెషలిస్ట్ పోస్టులు: 1
  • ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ) పోస్టులు:1
  • ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టులు: 1
  • టెలి అడ్వైజర్ పోస్టులు: 1
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు: 1

అడ్రస్‌: The Director, Center for Sustainable Agriculture & Climate Change and Adaptation (CSA & CCA), National Institute of Agricultural Extension Management (MANAGE), Rajendranagar, Hyderabad – 500 030.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్